vathu padhalu
నక్క
ఉక్కు
దిక్కు
చక్కెర
ఎక్కాలు
చక్కిలం
ముక్కోపి
ముక్కు
చిక్కులెక్క
చెక్కముక్క
టక్కరి కొక్కెర
మూర్ఖుడు
మౌర్ఖ్యము
ఉపోద్ఘాతము
దీర్ఘిక
దీర్ఘము
గర్ఘర
అర్ఘ్యము
నిర్ఘాంతము
ఉద్ఘాటన
ఇచ్ఛ
తుచ్ఛమైన
ప్రుచ్ఛ
పుచ్ఛము
స్వచ్ఛమైన
సచ్ఛీలుడు
కట్టెల కొట్టు
చిత్తు కాగితం
స్పర్శ
పార్శ్వం
ka vathu padhaalu:(క వత్తు పదాలు)
కుక్కనక్క
ఉక్కు
దిక్కు
చక్కెర
ఎక్కాలు
చక్కిలం
ముక్కోపి
ముక్కు
చిక్కులెక్క
చెక్కముక్క
టక్కరి కొక్కెర
kha vathu padhaalu:(ఖ వత్తు పదాలు)
మూర్ఖుడు
మౌర్ఖ్యము
ga vattu padaalu(గ వత్తు పదాలు)
బుగ్గ
దగ్గు
అగ్గి
బొగ్గు
బిగ్గర
మగ్గం
గుగ్గిలం
ముగ్గులోనమొగ్గ
పాలబుగ్గ
ఉగ్గుపాలు
సిగ్గుల మొగ్గ
మొగ్గ
gha vathu padaalu:ఘ వత్తు పదాలు
ఉపోద్ఘాతము
దీర్ఘిక
దీర్ఘము
గర్ఘర
అర్ఘ్యము
నిర్ఘాంతము
ఉద్ఘాటన
Cha vathu padhalu(చ వత్తుపదాలు):
పచ్చిక
నిచ్చెన
మచ్చిక
ముచ్చట
పచ్చడి
బచ్చలి
అచ్చులు
మచ్చలు
గచ్చునేల
రచ్చబండ
కుచ్చులజడ
చిచ్చర పిడుగు
chcha vattu padaalu(ఛ వత్తుపదాలు)
ఇచ్ఛ
తుచ్ఛమైన
ప్రుచ్ఛ
పుచ్ఛము
స్వచ్ఛమైన
సచ్ఛీలుడు
ja vathu padhalu(జ వత్తు పదాలు)
బొజ్జ
గజ్జి
బజ్జీ
గుజ్జు
బెజ్జం
మజ్జిగ
సజ్జలు
బుజ్జాయి
మిరపబజ్జీ
సజ్జకూర
సూది బెజ్జం
కజ్జికాయ
Ta vathu padhalu(ట వత్తు పదాలు):
పిట్ట
గుట్ట
మట్టి
చెట్టు
తట్టి
కట్టెలు
రొట్టెలు
చుట్టాలు
మట్టితట్ట
పొట్టివాడు
గట్టి అట్టలు
కట్టెల కొట్టు
DA vattu padhaalu:(డ వత్తు పదాలు)
బిడ్డ
గడ్డి
తెడ్డు
లడ్డు
గుడ్డు
వడ్డన
ఇడ్డెన
విడ్డూరం
గడ్డిమూట
కోడి గుడ్డు
నూనె జిడ్డు
గడ్డ పెరుగు
tha vathu padhalu(త వత్తు పదాలు)
అత్త
గిత్త
చిత్తు
గుత్తి
కుత్తుక
కత్తెర
సత్తువ
బత్తాయి
అత్తపత్తి
నత్తనడక
పత్తి విత్తనం
చిత్తు కాగితం
dha vattu padhalu(ద వత్తు పదాలు)
అద్దె
చద్ది
ఎద్దు
పొద్దు
ఖద్దరు
బద్దీలు
బొద్దింక
ముద్దాయి
పెద్దగద్ద
ఎద్దుల జత
మొద్దు నిద్దుర
పొద్దు పొడుపు
na vattu padhalu(న వత్తు పదాలు)
వెన్న
అన్న
ఉన్ని
పన్ను
ఉన్ని
వెన్నెల
సన్నాయి
కన్నీరు
చిన్నపిన్ని
చిన్నగిన్నె
ఉన్నికోటు
పున్నమివెన్నెల
pa vattu padhalu(ప వత్తు పదాలు)
గొప్ప
నొప్పి
ఉప్పు
నిప్పు
దప్పిక
తప్పెట
చెప్పులు
బొప్పాయి
ఒప్పుల కుప్ప
గుండె నొప్పి
బొప్పాయిపండు
చెప్పలేని దప్పిక
ba vattu padaalu(బ వత్తు పదాలు)
డబ్బా
దెబ్బ
డబ్బు
సబ్బు
దిబ్బెన
బెబ్బులి
గబ్బిలం
రబ్బరు బంతి
బెబ్బులి వేట
డబ్బు దిబ్బెన
అబ్బాయి సబ్బు
గబ్బిలాల కంపు
ma vattu padhaalu(మ వత్తు పదాలు)
అమ్మ
కొమ్మ
నిమ్మ
జమ్మి
తుమ్ము
తెమ్మెర
తమ్ముడు
తుమ్మెద
జమ్మికొమ్మ
అమ్మ తమ్ముడు
గండు తుమ్మెద
నిమ్మకాయలు
ya vattu padhaalu(య వత్తు పదాలు)
పెయ్య
కొయ్య
నెయ్యి
గొయ్యి
బియ్యం
ఒయ్యారి
సయ్యాట
ఉయ్యూరు
పెయ్యదూడ
బియ్యపురాణి
చిలిపి కయ్యం
ఉయ్యాల పాట
ra vattu padhaalu(ర వత్తు పదాలు)
కర్ర
బర్రె
గొర్రె
బుర్ర
జెర్రి
తొర్ర
గొర్రు
కిర్రు
బుర్రకథ
మర్రితొర్ర
కర్రి బర్రె
చేతికర్ర
la vattu padhaalu(ల వత్తు పదాలు)
బల్ల
తల్లి
నల్లి
ఇల్లు
పల్లకి
అల్లుడు
జిల్లేడు
కొల్లాయి
తల్లి చెల్లెలు
తెల్లని మల్లె
ఉల్లిపాయలు
చిల్లుల జల్లెడ
va vattu padhalu(వ వత్తు పదాలు)
అవ్వ
గువ్వ
బువ్వ
నవ్వు
గువ్వలు
నువ్వులు
మువ్వలు
నవ్వారు
గువ్వల జత
మువ్వల సవ్వడి
నవ్వుల పువ్వులు
అవ్వాయి చవ్వలు
Sa vathu padhaalu:శ వత్తు పదాలు
స్పర్శ
పార్శ్వం
sa vattu padhalu(స వత్తు పదాలు)
లెస్స
లస్సి
బస్సు
తపస్సు
సరస్సు
ఉషస్సు
వయస్సు
యశస్సు
శివధనస్సు
ఋషి తపస్సు
మంచి మనస్సు
వింత తేజస్సు
La vattu padhaalu(ళ వత్తు పదాలు)
బిళ్ళ
రాళ్ళు
నీళ్ళు
గూళ్ళు
మళ్ళీ
కళ్ళెం
కళ్ళాపి
గొబ్బిళ్ళు
మంచి నీళ్ళు
తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
రూపాయి బిళ్ళ
For below information
Visit Home Page:
https://www.telugulearning.com/p/home.html
Telugu varnalu | Telugu gunintalu |
Telugu vargaksharalu | Telugu gunintalu pronunciation |
How to use verbs in Telugu | Telugu letter pronunciation |
Telugu simple words learning through English | Telugu letter writing learning |
Telugu verbs/kriyalu | Telugu questioning words |
Telugu vatthu padaalu | Telugu ankelu |
Telugu Vatthulu | Sarala padalu |
Telugu gunintapu gurtulu | Dvitvaksharalu |
Telugu numbers | Samyuktaksharalu |
Kalamulu | Samsleshaksharalu |
Bhashabhagalu |
|