2,676 ratings
Dvitvaksharalu( ద్విత్వాక్షరాలు)
Dvitvaksharalu means the same vaththu for the same letter. In the name itself shows that 'dvi' which means two in Telugu. If we observe the below examples we can see same vaththu for the same letter.
నిర్వచనం:ఒక హల్లుకు అదే హల్లు చేర్చే పదాలను ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ:
అన్నం-
(న+న)
యాదగిరిగుట్ట-
(ట+ట)
అక్క-
(క+క)
అచ్చు-
(చ+చ)
మగ్గము- (గ+గ)
మజ్జిగ- (జ+జ)
అత్త—(త+త)
Examples for Dvitvaksharalu
ముక్క
|
అగ్గి
|
పిచ్చుక
|
గట్టు
|
బుడ్డి
|
సుత్థె
|
ఎద్దు
|
పప్పు
|
మబ్బు
|
అమ్మాయి
|
వెయ్యేళ్ళు
|
పల్లకి
|
తుస్సు
|
గొళ్ళెం
|
అక్కచెల్లెళ్ళు
|
ఎర్రనిపువ్వు
|
సబ్ట్టుపెట్టె
|
చక్కిలం
|
ముగ్గు
|
బుజ్జాయి
|
చెట్టు
|
వడ్డెర
|
ముద్ద
|
కన్ను
|
నొప్పి
|
బొబ్బలు
|
జమ్మి
|
వెర్రి
|
వెల్లి
|
లెస్స
|
చక్కనిచుక్క
|
కన్నబిడ్డ
|
తియ్యనిబెల్లం
|
అన్నెంపున్నెం
|
బొక్కెన
|
ముచ్చట
|
గజ్జెలు
|
పెట్టె
|
అత్తరు
|
మిద్దె
|
జున్ను
|
బొప్పాయి
|
మబ్బు
|
నెయ్యి
|
గొర్రె
|
మల్లెపూలు
|
కస్సుబుస్సు
|
చెట్టుకొమ్మ
|
చెక్కముక్క
|
కమ్మనినెయ్యి
|
పచ్చనిచెట్టు
|
లగ్గం
|
నిచ్చెన
|
బుజ్జిమేక
|
గడ్డపార
|
బత్తాయి
|
సద్దిమూట
|
వెన్నెల
|
అబ్బాయి
|
కొమ్మ
|
గొయ్యి
|
జుర్రు
|
For below information
Visit Home Page:
https://www.telugulearning.com/p/home.html
Telugu varnalu | Telugu gunintalu |
Telugu vargaksharalu | Telugu gunintalu pronunciation |
How to use verbs in Telugu | Telugu letter pronunciation |
Telugu simple words learning through English | Telugu letter writing learning |
Telugu verbs/kriyalu | Telugu questioning words |
Telugu vatthu padaalu | Telugu ankelu |
Telugu Vatthulu | Sarala padalu |
Telugu gunintapu gurtulu | Dvitvaksharalu |
Telugu numbers | Samyuktaksharalu |
Kalamulu | Samsleshaksharalu |
Bhashabhagalu |
|
Hi For beginners its very useful..Thank you
ReplyDeleteUseful for beginners
ReplyDelete👏🏼👏🏼👏🏼👏🏼👍🏼
DeleteSuper ,thank you👍😀
ReplyDeleteKaa too bandira pettandi
ReplyDeleteOkay sir
ReplyDelete