1.భూతకాలం
2.వర్తమానకాలం
3.భవిష్యత్ కాలం
1.భూతకాలం:Past tense
జరిగిపోయిన
పనిని గురించి తెలిపే కాలాన్ని భూతకాలం అంటారు.
ఉదా:ఆరుష్ బొమ్మలు గీశాడు.
2.వర్తమాన కాలం:Present tense
జరుగుతున్న
పని గురించి తెలిపే కాలాన్ని వర్తమాన కాలం అంటారు.
ఉదా:అమ్మ వంట చేస్తున్నది.
3.భవిష్యత్ కాలం:Future tense
జరగబోయే పనిని గురించి తెలిపే కాలాన్ని భవిష్యత్ కాలం అంటారు.
ఉదా:శ్రీహర్ష రేపు అమెరిక వెళతాడు
For below information
Visit Home Page:
https://www.telugulearning.com/p/home.html
Telugu varnalu |
Telugu gunintalu |
Telugu vargaksharalu |
Telugu gunintalu pronunciation |
How to use verbs in Telugu |
Telugu letter pronunciation |
Telugu simple words learning through English |
Telugu letter writing learning |
Telugu verbs/kriyalu |
Telugu questioning words |
Telugu vatthu padaalu |
Telugu ankelu |
Telugu Vatthulu |
Sarala padalu |
Telugu gunintapu gurtulu |
Dvitvaksharalu |
Telugu numbers |
Samyuktaksharalu |
Kalamulu |
Samsleshaksharalu |
Bhashabhagalu |
|
Use full
ReplyDeleteuse full
ReplyDeleteఎప్పుడు వచ్చారు ? కి వర్తమాన కాలం చెప్పండి
ReplyDeletenice
ReplyDelete