భాషాభాగాలు
భాషాభాగాలు
5 . అవి
1. నామవాచకం
2.సర్వనామం
3.క్రియ
4.విశేషణం
5.అవ్యయం
1.నామవాచకం:
పేర్లను తెలిపే పదాన్ని నామవాచకం అంటారు
ఉదా:
మామిడిపండు
తియ్యగా ఉంది
2. సర్వనామం:
నామవచకానికి
బదులుగా వాడబడే పదాన్ని సర్వనామం అంటారు.
ఉదా:ఆమె పాట పాడింది
3. క్రియ:
పనిని తెలిపే పదాన్ని క్రియ అంటారు
ఉదా: శ్రీహర్ష పాఠం చదువుతున్నాడు.
4. విశేషణం:
నామవాచక,సర్వనామాల గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు.
ఉదా:గులాబి పువ్వు ఎర్రగా ఉంది
5. అవ్యయం:
లింగ,వచన,విభక్తులు లేని పదాన్ని అవ్యయం అంటారు.
ఉదా: ఆహా,ప్రక్రుతి ఎంత అందంగా ఉంది.
For below information
Visit Home Page:
https://www.telugulearning.com/p/home.html
Telugu varnalu | Telugu gunintalu |
Telugu vargaksharalu | Telugu gunintalu pronunciation |
How to use verbs in Telugu | Telugu letter pronunciation |
Telugu simple words learning through English | Telugu letter writing learning |
Telugu verbs/kriyalu | Telugu questioning words |
Telugu vatthu padaalu | Telugu ankelu |
Telugu Vatthulu | Sarala padalu |
Telugu gunintapu gurtulu | Dvitvaksharalu |
Telugu numbers | Samyuktaksharalu |
Kalamulu | Samsleshaksharalu |
Bhashabhagalu |
|
More examples should be given
ReplyDelete