అ: క,గ,ద,త,ట,ప,న,ర ....etc
అలక, అబల, నడక,పనస, రజత, తడక,గడప,పనస, వరద, మడత, జయ,మర,రమ,కథ,గద,నగ,తలగడ, అలమర, కలత,తపన,నవల,చకచక,గణగణ,టకటక
ఆ: కా,తా,పా,చా,తా,రా,నా etc
బాకా,దారా,దాన,బాల,తార,బాన, రాజ,బాబా,బాజా,ఊడ,పాక,నార,గాన,రాత,తాట,జాగ,రాగ,పార, సాన,చాట,పాతర,జాతర,వాన,వామన,సాధన,లాలన,తామర,పావడ,మానస,తారక,ఆవకాయ
ఇ:గి,చి,సి,పి,ని,రి etc......
సితార,బికారి,గిరిజ,జింక,పిండి,కిటికి,గిలక,జిగురు,బిరడ,తిలకం,లిపి,సిరి,గిరి,తిరిగి,పిలక,విమల,ఇది,విరజాజులు,విసికి,విసనకర్ర
ఈ:దీ,చీ,సీ,గీ,నీ,పీ etc,,,,,,
దీపం,సీత,వీణ,చీమ,తీపి,నీలు,కీలు,చీమ,పీట,గీత,దీప,నీడ,లీల,బీద,జీడి,పీప,తీగ,బీర,వీర,నీది,బాకీ,దీవి,తీట,నీరజ,దీపిక,చీకటి
ఉ:ఉ,సు,కు,చు,పు,ను,రు,శు,కు etc...
ఉరుకు,కుదురు,గురువు,ముదురు,పులుపు,ఉరుము,పురము,కుడి,గుడి,నూరు,ఊరు,ఉడుత,ఉల్లి,బుల్లి,చుట్టు,తుప్పు,ఉప్పు,కుప్ప,బుద్ద,సుద్ద,రుద్దు,యుద్దం,సువర్ణము,సువాసన,పువ్వు
ఊ: కూ,తూ,చూ,పూ,నూ,రూ,గూ,శూ
దూలము,తూకము,పూవులు,దూరము,గూడ్సు బండి,చూది ఆవు,మూలిక,సూది,తూట,గూని,కూత,పూజ,కూజ,పూస,ఊపిరి,కూడలి,కూలి వాడు, పూసల దండ,సీసా మూత
ఋ: కృ,పృ,తృ,నృ etc
కృప,వృథా,వృత్తి,భృతి,భృంగి,ప్రకృతి,గృహము,మృగసిర,బృహతి,దృఢము,కృపాలుడు,వౄక్షము,మృగము
ౠ:కౄ,ఘ్రు,బౄ
కౄరుడు,
ఎ:కె,సె,పె,చె,తె,నె,రె
సెగ,గెల,తెగ,బెణుకు,తెలుపు,పెసలు,చెంత,చెంప,ఎండ,మెలుకువ,తెరచాప,ఎలుక,సెలవు,పెదవి,తెలివి,మెద,చెలి
ఏ:కే,నే,పే,తే,దే,చే,రే
వేడి,పేట,గేదె,తేరు,నేను,తేనె,మేకు,లేడి,తేమ,రేగు,పేరు,చేను,రేపు,వేము,చేలు, దేవయాని,వేడిపాలు,చేదుమందు,వేపాకు,చేరువ,నేరము,తేనీరు,నేరేడు,బేరము,చేతులు
ఐ:కై,గై,చై,థై,పై,సై,నై,తై
రైలు,లైల,మైద,మైనా,పైన,వైరు,కైక,సైగ,బైట,రైతు,పైసలు,నైరుతి,మైకము,పైకము,వైఖరి,దైవము
ఒ:సొ,కొ,చొ,పొ,తొ,నొ,సొ,రొ,లొ
తొన,పొద,సొద,దొంగ,గొంతు,తొండి,పొగ,దొర,మొల,కొండ,బొంకు,పొంగు,కొంచెము,బొరుసు,గొడుగు,గొలుసు
ఓ:కో,గో,థో,చో,పో,నో,సో,లో,శో
గోరు,తోలు,రోలు,డోలు,పోగు,చోటు,పోతు,పోరు,కోయ,జోల,దోమ,కోత,కోత,కోన,దోర,గోల,కోతి,గోడ,తోక
ఔ:కౌ,గౌ,దౌ,సౌ,పౌ,నౌ,డౌ,రౌ
గౌతముడు,నౌక,టౌను,రౌతు,కౌమారి,మౌనము,కౌముది,కౌలుదారు,పౌరుషము,ఔషదము,లౌకికము